కేంద్ర పట్టనాబిరుద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మొదటి 20 స్మార్ట్ నగరాలనుజాబితాను విడుదల చేసారు . బువనేస్వర్ ,పూణే జైపూర్,సూరత్ ,కోచి, అహ్మదాబాద్ ,జబల్పూర్, విశాఖపట్నం ,సోలాపూర్ ,దేవంగేరే ,ఇండోర్ ,న్యూ ఢిల్లీ ,కోయంబత్తూర్ ,కాకినాడ ,బెల్గౌమ్ ,ఉదైపూర్, గువహతి ,చెన్నై, లుధియా న ,మరియు భోపాల్ . ప్రకటించిన స్మార్ట్ సిటీల లో మౌలిక సదుపాయాల కల్పనా, విద్యుత్,నీరు ,పరిశుద్దం ,అనువైన ప్రజా రావాణ వ్యవస్థ , ఈ గవర్నెన్స్ ,ఐ టి- కనెక్టివిటీ కల్పించడం జరుగుతుంది

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి