ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చంద్ర ఢిల్లీ పర్యటన -కోరిన హామీలు


టిడి పి  అధినేత చంద్ర బాబు నాయుడు ఢిల్లీ లో ప్రధాని తో సహా అరుణ్ జైట్లీ , ఉమా బారతి కలిపి 12 మంది మత్రులను  కలిసారు . ఆంధ్ర ప్రదేశ్ అభిరుద్ధి కు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మూడు నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేయాలనీ నరేంద్ర మోడీ ని కోరారు .  జూన్ 8న జరిగే చంద్ర బాబు ప్రమాణ స్వీకరణ ఉత్సవానికి రావాలని నరేంద్ర మోడీ కోరినట్లు తెలుస్తుంది ఆంధ్ర ప్రదేశ్ సంబందించిన 13 వేల కోట్ల రెవెన్యు  లోటును కేంద్రమే బర్తీ  చేయాలనీ ,రాష్ట్రo లోని 13 జిల్లాలకు ప్రత్యెక హోదా కల్పించాలని విన్న పించారు హైదరాబాద్ చెన్నై కు తాగు నీటి అవసరాలకు నీరును కేటాయించిన విధంగా ఆంధ్ర ప్రదేశ్రా కొత్త రాజధానికి 30 టి ఎం సి ల నీరు ను అందించాలని కోరారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు