మౌలిక సదుపాయాలతోపాటు ఇటు రాయలసీమకు కోస్తాంధ్రకు మధ్యలో ఉండటంతో పాలకుల దృష్టి ని ఆకషిస్తుంది. రెండు ప్రాంతాల మధ్య ఉన్న మంగళగిరిని రాజధాని కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ఈనేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంతాన్ని పరిపాలనా భవనంగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా రాజధానికి అనువైన ప్రాంతాన్ని వెతికే క్రమంలో మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలను ఇప్పటికే ఒక దఫా అధికారుల బృదం పరిశీలించింది కూడా. ఐదో నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉండడం, కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్టుకు 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంరాజధానికి అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి