చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ వల్లఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.ఓట్లు పొందినందున రుణ హామీ నెరవేర్చాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయాలంటే రూ. 80 వేల కోట్లు అవసరమవుతాయని ఆయన అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి