పోలవరం రభసకు దారి తీసే పరిస్థితి నెలకొంది. కేంద్రప్రభుత్వం నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది . పోలవరం పై కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ కు సిద్దముతున్న తరుణం లో గురువారం కే సీ అర్ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. - ఇదివరకే యూ పీఏ హయం లో ఖమ్మం 9 మండలాలను ఆంధ్ర రాష్ట్రము లో కలపాలని నిర్ణయించింది . జూన్ 2 వ తేది అపాయింట్ డే ఉండటంతో నరేంద్ర మోడ్ సర్కార్ ఈ విషయం లో ఆర్డినెన్సు జారి చేయవలసి వస్తుంది . చంద్ర బాబు తన వాదనను వేనిపించెందుకే ఢిల్లీ పయనం అవుతున్న్నారు
.
.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి