రాష్ట్రంలో మద్యం టెండర్ల ప్రక్రియను సవరిస్తూ కొత్త జీ వో ను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ జీ వో ప్రకారం ఏడాది పాటు మాత్రమే లైసెన్స్ ఇస్తారు.ప్రతి పది వేల జనాబాకు 32 అక్షాల రూపాయలు యాబాయ్ వేల జనాబా కు ముప్పై నలుగు లక్షలు , మూడు లక్షల జనాబా కు నలబ్యే రెండు లక్షలుగా లైసెన్స్ ను ప్రబుత్వం నిర్ధారించింది .యస్సీ ఎస్టీ అభ్యర్ధులకు ఆ ప్రదేశం వారికే కేటాయించాలని,మద్యం ఎం ఆర్ పీ ప్రకారం మే అమ్మాలని నిర్ధారించింది.కొత్త జీ వో ద్వార మద్యం సిన్డికేట్ ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి