శుక్లవరం ఓ ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు షిర్డీ కు వెళుతూ మహారాష్ట్ర వద్ద ప్రమాదానికి గురియైంది.రాష్ట్రంలో పలు చోట్ల ప్రైవేటు యాజమాన్యం నడుపుతున్న బస్సు లు తరచూ ప్రమాదాలకు గురవుతుండడం తో రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అథారిటీ మేలుకొని ప్రైవేటు నిర్వహిస్తున్న బస్సు సర్విసుల ఫై తనిఖీలు చేపట్టింది.ఇది కేవలం హడాహుడి ప్రత్నామా లేక నిజంగానే చేస్తుందా ...ఇప్పటి వరకు ఎన్ని ఘటనలు చోటు చేసుకున్న మేలుకొని ఆర్ టీ ఎ ఇప్పుడు ఉన్నట్లుండి తనిఖిల ప్రక్రియ చేపట్టింది. నిజంగా చిత్తసుద్ధి ఉంటె రాష్ట్రము లో ఇలాంటి ప్రమాదాలు కొన్నయిన ఆప గలిగేది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి