వై ఎస్ ఆర్ కాంగ్రెస్ విజయభేరి విచిన సానుభూతి పవనాలు శీర్షికతో ముందు
పేజిలో ప్రముఖంగా..... ఏడు చోట్ల కాంగ్రెస్ కు, ఐదు చోట్ల తెలుగుదేశం కు
డిపాజిట్లు పోయిన విషయాలను ఈనాడు ప్రస్తావించింది .ఆంధ్రజోతి జగన్
తుపాన్...ఉప ఎన్నికలో సానుభూతి ప్రభంజనం మొదటి పేజి లో
ప్రచురించింది.సాక్షి జనం గుండెల్లో జగన్ ..కుమ్మక్కు కుట్రను చీ కొట్టిన
జనం....అనే శిర్షిక తో ప్రముఖంగా ప్రచురించింది .
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి