యుపిఎ తన రాష్ట్ర పతి అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీ పేరును ప్రతిపాదించింది.యు
పీ ఎ భాగాసామీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ములాయం తో బేటి అనంతరం కలం పేరు ను
ప్రతిపాదిస్తూ,కలామే తన అభ్యర్దని ప్రకటించింది.ఇది ఇలా ఉండగా ఎన్ డి ఎ
కూడా కలం పేరును తెర ఫైకి తెచ్చింది.చివరికి ఏకాభిప్రాయం వస్తుందా?లేక
యుపిఎ, ఎన్.డి.ఎ. ల మధ్య పోటీ జరుగుతుందా? కలాం, లేక ప్రణబ్ ముఖర్జీ
రాష్ట్రపతి అవుతారో ఒకటి రెండ్రోజుల్లో తేలుతుంది
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి