ఉప ఎన్నికల ఫలితాల ఫై వివిధ పార్టీలు బిన్నంగా స్పందించాయి.ఎన్ని కుట్రలు
చేసిన , ఎన్ని ప్రలోభాలు పెట్టిన, గుండాయిజం చేసిన దేనికి తెలంగాణా ప్రజలు
లొంగకుండా టి ఆర్ ఎస్ అభ్యర్ధి బిక్షపతిని ఎన్నుకొని తెలంగాణా సెంటిమెంట్
జగన్ సెంటిమెంట్ కంటె ఎక్కువుందని నిరుపించారని,బీజే పీని డిపాజిట్ లేకుండా
చేసారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇది దేవుడిచ్చిన తీర్పుగా వై ఎస్ జగన్
సోదరి షర్మిల వ్యాఖ్యానించారు.ఇటు చంద్ర బాబు నాయుడు జగన్ అరెస్టు తర్వాత
జరిగిన పరిణామాల కారణంగా వై.ఎస్.ఆర్. విజయం సాధించిందని ఈ ఫలితాలను
విశ్లేశుకున్టమని చెప్పారు. అటు కాంగ్రెస్ ఛీఫ్ విప్ గండ్ర వెంకట
రమణారెడ్డి తమకన్నా తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయిందని జగన్ అరెస్ట్
తర్వాత జనంలో విజయమ్మ సానుభూతి కోసం ప్రయత్నిచారని చెప్పారు
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి