ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్స్

బ్రమ్మోస్‌ విజయవంతం

సముద్ర ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై నున్న లక్ష్యాన్ని చేధించే బ్రమ్మోస్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణి అండమాన్‌ ధీవుల సమీపంలో పరిక్షించడం జరిగింది. దాదాపు 400 కి.లో మీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాన్ని సునాయసంగా చేధించగలదని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్‌ నేవీ బ్రమ్మెస్‌ క్షిపణులను 2005 నుంచి యుద్ధ నౌకలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది.

కొంపల్లిలో తెరాస 16వ ప్లీనరీ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీ హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం కేసీఆర్‌ ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ ప్రారంభమైంది. తెరాస అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. రాష్ట్రంలో పలు రాజకీయ పరిణామాల నడుమ, ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు మాత్రమే మిలిగి ఉన్న సమయంలో జరుగుతున్న ఈ ప్లీనరీకి పార్టీ ఎంతో ప్రాధాన్యమిస్తోంది. మూడేళ్ల పాలనను సమీక్షించడంతో పాటు వచ్చే  రెండేళ్ల కార్యాచరణను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్లీనరీ ప్రాంగణంలో ప్రకటించనున్నారు. మొదట్లో ప్లీనరీ, తెరాస ఆవిర్భావ దినోత్సవాలు ఒకేరోజు జరిగేవి. పార్టీ కార్యక్రమాల విస్తృతిలో భాగంగా ప్లీనరీ, సభను విడివిడిగా జరుపుతున్నారు.

ప్రెవేట్‌ ట్రైన్ అనుమతి

ప్రెవేటు ట్రైన్స్ కు భారత దేశ ప్రభుత్వం అనుమతి ఇస్తూ మెదటి ప్రైట్‌ ట్రైన్‌ ...టాటా స్టీల్‌ మరియు ఎన్‌వైకే హోల్డింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టిఎమ్‌ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కు రైల్వే మంత్రి డిజిటల్‌ పద్దతిలో ప్రారంభించారు.మెదటి కన్సైన్మెంట్‌ జెమ్‌షెడ్‌పూర్ నుంచి ఇనుప చుట్టాలతో చెన్నైకు బయలుదెరింది. ప్రెవేటు భాగస్వామ్యాన్ని ప్రొత్సహించాలనే ఉద్దేశంతో ఇండియన్‌ రైల్వే లాజిస్టిక్‌లో ప్రవేశం కల్పిస్తుంది.ఈ పాలసీలొ టిఎమ్ఐఎల్ఎల్ సంస్థ 20 సంవత్సరాల వరకు తయారైన ఇనుము సామాగ్రిని తరలించెందుకు లైసెన్స్ జారీ చేసింది.

బహుబలి ని కాపాడిన కట్టప్ప

కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నది జలల సమస్యపై తొమ్మది సంవత్సరాల క్రితం బహుబలిలో నటించిన సత్యరాజ్‌ కన్నడ ప్రజలను కించపరిచే విధంగా చేసిన వాఖ్యాలకు కర్ణాటక రాష్ట్రంలో బహుబలిని రిలీజ్‌ కనివ్వమని కన్నడ ప్రాంతవాసుల నుంచి నిరసనలు వెల్లువెత్తిన తరుణంలో....బహుబలి ని కాపాడటానకి బహుబలి-2 సత్యరాజ్‌ కన్నడ ప్రజలకు క్షమాపన అడగటంతో...ఈ పరిస్థితిని తమిళ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని సత్యరాజ్‌ ఓ ప్రకటన  విడుదల చేశారు.ఈ క్షమాపనతో కర్ణాటక ప్రజలు శాంత పడ్డారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నారు.

టెంకాయ శుభ కార్యాలకు ఎందుకు అవసరం

గుడికి వెళ్లిన,ఎదైన కార్యక్రమం ప్రారంభించే ముందు టెంకాయను కొడతాం. టెంకాయ కల్తీ ఉండదు.టెంకాయ లోని నీరు పవిత్రమైనవి. ఎలాంటి కలుషితం లేకుండా తయారవుతాయి. టెంకాయ పైభాగం పీచుగా,పెంకు గట్టిగా,లోపల తెల్లటి కొబ్బరి, నీళ్లు వుంటాయి. మన మసులో ఉన్న ఆహాన్ని నిర్మూలించేదుకు పరిశుధ్ద గుణంతో టెంకాయను కొడతారని నానుడి. ప్రకృతిలో పరిశుద్ధంగా లభించి,కల్తీ లేకుండా ఉండటంతో మన ప్రారంభించే కార్యక్రంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందు కొనసాగాలని దేవుడిని ప్రార్ధిస్తు టెంకాయ కొడతాం.

మంచి నీటి సౌకర్యం

 చార్మినార్ దగ్గర మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బంది .

రోబోతో ప్రేమ,పెళ్ళి....

ప్రతి ఒక్కురు  తన కలల రాకుమారి,రాకుమాడుతో పెళ్లి జరగాలని కొరుకొవడం సహజం.అలా దొరకని పక్షంలో జీవితంలో compromise తో ఇంకొరిని పెళ్లి చేసుకొని జీవించం జరుగుతుంది.కానీ ఓ ప్రేమికుడు తను ఉహించిన ప్రియురాలు దొరకపొవడంతో తాను అనుకున్న విధంగా రూపురేఖలు ఉన్న రోబోని తయాను చేసి పెళ్ళి చేసుకొవడం జరిగింది. ఈ వింత పెళ్ళి చైనాలో  చెంగ్‌ ప్రాంతంలో ఇంజనీర్‌గా పని చేస్తున్న అతనిఆశ నెరవేరకపోవడంతో ఇక ప్రేయసి కోసం వెతకడం మానేసి ఓ రోబోని పెళ్లి చేసుకున్నాడు . చైనాకి చెందిన చెంగ్ ‌ ఇంజినీర్ ‌ గా పనిచేస్తున్నాడు . చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా ఓఅమ్మాయి కోసం వెతుకుతున్నాడు . ఎంత వేచి చూసినా అతనికి నచ్చిన అమ్మాయి తారసపడలేదు . దాంతో విసిగిపోయి ఓ రోబోని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు . ఇందుకోసం సొంతంగా ఓ రోబో తయారుచేసుకున్నాడు . దానికి యింగ్ ‌ అని పేరుపెట్టాడు . రోబోని పెళ్లి కూతురిలా తయారుచేసి ఓ చిన్న వేడుకలో చెంగ్ ‌ రోబోని తల్లిదండ్రులు , స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు . ఇది వైరల్ ‌ గా మారడంతో రానున్న ఏళ్లలో రోబోలతో మానవ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం- శాఖలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర   మంత్రి వర్గం మరియు వారికి కేటాయించిన శాఖలు మరియు వారి ఫోన్ నంబర్స్ 1.   చంద్రబాబు నాయుడు - ముఖ్యమంత్రి , జనరల్ అడ్మినిస్ట్రేషన్ , పెట్టుబడులు , మౌలిక వసతులు , మైనార్టీ సంక్షేమం , సాధికారిత , సినిమాటోగ్రఫీ , హ్యాపీనెస్ ఇండెక్స్ , మంత్రులకు కేటాయించని మిగిలిన శాఖలు _9963510004 / 9705710004 2.  కేఈ కృష్ణమూర్తి - డిప్యూటీ సీఎం , రెవెన్యూ శాఖ , స్టాంపులు , రిజిస్ట్రేషన్ల శాఖ ..9440429999 3.  నిమ్మకాయల చినరాజప్ప - డిప్యూటీ సీఎం , హోంశాఖ , డిజాస్టర్ మేనేజ్ మెంట్ ( విపత్తు నిర్వహణ )..9848160743 4.  యనమల రామకృష్ణుడు - ఆర్థికశాఖ , ప్లానింగ్ , కమర్షియల్ ట్యాక్స్ , శాసనసభ , వ్యవహారాలు 9849914555 5.   నారాలోకేష్ -  పంచాయతీరాజ్ , రూరల్ డెవలప్ మెంట్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ( ఐటీ ).. 6.  కిమిడి కళా వెంకట్ రావు - విద్యుత్ శాఖ ..9440352699. / 9848022344 7.  కింజరపు అచ్చెన్నాయుడు   -  రవాణా శాఖ , బీసీ సంక్షేమం , చేనేత , జౌళి ..94401...