* 40 వేల కోట్లతో రెండు లోకో మోటివ్ పరిశ్రమల ఏర్పాటు * టైమ్ టేబుల్ ద్వారా రైళ్లను నడిపేందుకు ప్రాధాన్యత * రూపాయి పెట్టుబడితో 5 రూపాయిల వృద్ధి సాధించిలా కార్యాచరణ * రాజధాని , శతాబ్ధి రైళ్ల ఫ్రీకెన్సీ పెంపు *100 స్టేషన్లలో వైఫై సేవలు , రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరణ * ఈ ఏడాది మూడు సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం * 2016-17 నాటికి 9 వేల ఉద్యోగాలకు కల్పన * అన్ని రైల్వే స్టేషన్లలో డిస్పోజల్ బెడ్ రోల్స్ * ఈ ఏడాది 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా 44 కొత్త ప్రాజెక్టులు * ఐవీఆర్ఎస్ సిస్టంతో ప్రయాణికుల నుంచి రోజుకు లక్షకు పైగా కాల్స్ వస్తున్నాయి * మహిళలు , ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతోంది . * ఇప్పుడు రైల్వే మంత్రికి , సామాన్య ప్రయాణికుడికి ఏమాత్రం తేడా లేదు * వచ్చే ఏడాది 2,800 కి . మీ . మేర కొత్త లైన్ల నిర్మాణం * ఖరగ్ పూర్ - ముంబై , ఖరగ్ పూర్ - విజయవాడ మధ్య ట్రిప్లింగ్ * రైల్వేల్లో ఐటీ వినియోగానికి ప్రాధాన్యం * ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తాం * జమ్ము - కశ్మ...