ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

పాలమూరు పాపికొండలు.

హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్ ( మహబూబ్ ‌ నగర్ జిల్లా ) పట్టణం మరో 8 కిలోమీటర్లు ముందుకెళితే సోమశిల కృష్ణానది దర్శనమిస్తాయి . నదిలో తూర్పువైపునకు శ్రీశైలం రిజర్వాయరు వరకు ప్రయాణం .. జీవితంలో ఒక మధురానుభూతిని, ఈ నదిలో 8 నెలల పాటు జలవిహారం చేసేందుకు . ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రభుత్వ పర్యాటక సంస్థే మరబోటులో ప్రయాణం నిర్వహిస్తున్నది . చుక్కల కొండ: కృష్ణానదీ ప్రవాహంలో మైమరపించే ప్రదేశం చుక్కల కొండ . నదిలో   చెట్లు కమ్మేసి ఆకాశం కనిపించదు .. చీకటిగా ఉంటుంది . చుక్కల్లా కనిపిస్తాయి . దీంతో ఆ ప్రాంతానికి చుక్కల కొండ అని పేరు వచ్చింది .   అక్కమహాదేవి గుహలు శ్రీశైలం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో నల్లమల గట్టుపై అక్కమహాదేవి గుహలు ఉన్నాయి . శ్రీశైలం వైపు ప్రాజెక్టు నీటిలో ఉన్న చివరి పర్యాటక కేంద్రం . అక్కడికి నేరుగా పాతాళ గంగ నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నది . ఆంకాళమ్మ కోట చీమల తిప్పకు పక్కనే ఆంకాళమ్మ కోట ఉన్నది . ఇక్కడ కాళికాదేవి ...

మొదటి 20 స్మార్ట్ నగరాలనుజాబితా

కేంద్ర పట్టనాబిరుద్ది శాఖ మంత్రి  వెంకయ్య నాయుడు మొదటి 20 స్మార్ట్  నగరాలనుజాబితాను విడుదల చేసారు . బువనేస్వర్ ,పూణే జైపూర్,సూరత్ ,కోచి, అహ్మదాబాద్ ,జబల్పూర్, విశాఖపట్నం ,సోలాపూర్ ,దేవంగేరే ,ఇండోర్ ,న్యూ ఢిల్లీ ,కోయంబత్తూర్ ,కాకినాడ ,బెల్గౌమ్ ,ఉదైపూర్, గువహతి ,చెన్నై, లుధియా న ,మరియు భోపాల్ . ప్రకటించిన స్మార్ట్ సిటీల లో మౌలిక సదుపాయాల కల్పనా, విద్యుత్,నీరు ,పరిశుద్దం ,అనువైన ప్రజా రావాణ  వ్యవస్థ , ఈ గవర్నెన్స్ ,ఐ టి- కనెక్టివిటీ కల్పించడం జరుగుతుంది

సమ్మ‌క్క‌-సార‌క్క జాతర పోస్ట‌ర్

 సమ్మ‌క్క‌-సార‌క్క జాతర పోస్ట‌ర్ పిబ్ర‌వ‌రి 17 నుంచి 20 వ‌ర‌కు జ‌రిగే  గిరిపుత్రుల మహా కుంభమేళా    మేడారం   జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు  తెలంగాణ రాష్ట్రం  ఆరు నెల‌ల ముందు నుంచ ే జాత‌ర‌కు   స‌ర్వం సిధ్దం చేసింది    కోటి యాబై ల‌క్షల మంది భ‌క్తులు ఈసారి మేడారం జాత‌ర‌కు వ‌చ్చే అవ‌కాశముంద‌న్నారు. తెలంగాణ  కాకుండా ఒడిషా,చ‌త్తీస్ ఘ‌డ్,మ‌ధ్య‌ప్ర‌దేశ్ , మ‌హ‌రాష్ట్ర నుంచి  పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు జాత‌ర‌కు త‌ర‌లిరానున్న‌ట్లు,   ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హింస్తుంద‌ని  చెప్పారు.

భారత ప్రభుత్వ పద్మ పురస్కారాలు

పత్రికారంగంలో రామోజీరావుకు పద్మ విభూషణ్... యామిని కృష్ణమూర్తి  క్రీడల్లో హైదరాబాద్ పేరు నిలబెడుతున్న సానియా మీర్జా, సైనా నెహ్వాల్,  వైద్య రంగంలో కృషిచేసిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్ పద్మశ్రీకి ఎంపికైన సినీదర్శకుడు రాజమౌళి, కె. లక్ష్మణ్ గౌడ్ (ఆర్ట్ పెయింటింగ్), డా. మన్నం గోపీచంద్ (కార్డియో థొరాసిక్ సర్జరీ), డా. టి.వి. నారాయణ (సామాజిక సేవ), అల్లా గోపాల కృష్ణ గోఖలే (కార్డియాక్ సర్జరీ)... పద్మ విభూషణ్ కు ఎంపికైన శ్రీశ్రీ రవిశంకర్, రజనీకాంత్, పద్మ భూషణ్- ఎంపికైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ .. 

హైదరాబాద్ లో ఫార్మాసిటీ

హైదరాబాద్ లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అవసరమయ్యే సమగ్ర నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దాదాపు 12వేల ఎకారాల్లో ఫార్మా పరిశ్రమలతో పాటు ఫార్మా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఫార్మా పరిశ్రమల వల్ల కాలుష్య సమస్యలు రాకుండ పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యర్థాల ట్రీట్మెంట్ సరిగా జరగడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉండే అమెరికా, జపాన్, యురప్ దేశాలలో ప ర్యటించి అక్కడ వ్యర్థాల సమగ్ర నిర్వాహణ కోసం అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. సిఎంఓ అదనపు ముఖ్యకార్యదర్శి శాంతకుమారి నేతృత్వంలో అధికారుల బృందాన్ని ఆయా దేశాలకు పంపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్ లో నెలకొల్పే ఫార్మాసిటీపై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫార్మాసిటీ నూటికి నూరు శాతం ప్రమాద రహితంగా, వ్యర్థాలు బయటికి వచ్చే వీలు లేకుండా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో నగరంలో నెలకొల్పిన ఫార్మా పరిశ్రమల వల్ల కొన్ని ప్రాంతాలు పూర్తిగా కలుషితం అయిపోయ్యాయని ఈ ...

సుబాష్ చంద్ర బోస్ ఫైల్స్

 సుబాష్ చంద్ర బోస్  సంబందించిన  ఫైల్స్    ప్రధాన మంత్రి    నేషనల్ ఆర్కైవ్  అఫ్ ఇండియా కు అందచేసారు 

వంతెనలు, టన్నెళ్లు, పంపుహౌజుల నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలో వంతెనలు, టన్నెళ్లు, పంపుహౌజుల నిర్మాణం తక్కువ వ్యయంలో, తక్కువ సమయంలో పూర్తి చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు చైనాకు చెందిన నిర్మాణ సంస్థ అన్జు ప్రతినిధులు తెలిపారు. అన్జు ఇన్ఫ్రా టెక్ వైస్ ప్రసిడెంట్ హొస్సేన్ ఖాజీ (hussei khazaei), డైరెక్టర్ యోగేష్ వా, కంట్రీ హెడ్ మనోజ్ గాంధి, పిఆర్వో ఆర్. స్వాతిశ్రీ తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. గతంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్ మూసీ నదిపై బ్రిడ్జి రోడ్డు నిర్ మాణానికి, దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి, ప్రాణహిత ప్రాజెక్టు టన్నెళ్లు, పంపు హౌజుల నిర్మాణానికి చైనా కంపెనీలు ముందుకు వచ్చాయి. వాటి డిజైన్లను చైనా బ్రిడ్జెస్ అండ్ రోడ్స్ కార్పొరేషన్, చైనా కమ్యూనికేషన్స్ అండ్ కన్స్ స్ట్రక్షన్ కంపెనీలు రూపొందించాయి. దుర్గం చెరువుపై నాలుగు లేన్ల రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రికి చూపించారు. మెడిటేషన్ మోడల్, క్యాండిల్ ఫ్లవర్ మోడల్, చెట్టు ఆకుల మోడల్, లోటస్ ఫ్లవర్ ఆకారాలతో డిజైన్లు తయారు చేశారు. 11 అంచెలుగా నిర్మాణం చేపడతామని,...

ఎం ఎం టి ఎస్ సర్వీస్ లను ఘట్కేస్వర్ నుంచి రైగీర్...

రానున్న బడ్జెట్ లో ఎం ఎం టి ఎస్ సర్వీస్ లను ఘట్కేస్వర్ నుంచి రైగీర్ వరకు పెంచాలని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కు తెలంగాణా ముఖ్యమంత్రి  చంద్ర శేఖర్  లేఖ రాసారు .

పర్యాటక కేంద్రంగా సోమశిల ప్రాజెక్టు

 సోమశిల నుంచి అక్కమహాదేవి గుహలను సందర్శించి, తెలంగాణ తీరంలోని శ్రీశైలం డ్యామ్‌వరకు బోటింగ్ సౌకర్యం కల్పించడంపై టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టూరిజంశాఖ అధికారులు కూడా సంతోషం వ్యక్తంచేశారు. సోమశిలప్రాంతంలో టూరిజం సదుపాయాలను పెంచిన తర్వాత పర్యాటకుల నుంచి వస్తున్న స్పందనలను, సదుపాయాలను మంత్రులు సమీక్షించారు.  రాష్ట్ర పరిధిలోని సోమశిల ప్రాంతమంతా ఆహ్లాదంగా పర్యటించేవిధంగా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేసిన ఏర్పాట్లపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్ సంతృప్తి వ్యక్తం చేశారు . ఈ సమావేశంలో అక్కమహాదేవి గుహలు, పర్యావరణ టూరిజం పరిధిలోకి వస్తున్నందున అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. సోమశిల అటవీప్రాంతం పులలు సంరక్షణ ప్రాంతంగా కూడా ఉన్నదని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కమహాదేవిగుహల సందర్శనకు వచ్చేవారి నుంచి తీసుకునే రుసుములో అటవీశాఖకు కూడా కొంత చెల్లించాలని చర్చ వచ్చింది. ఆదాయవనరులు పెరుగుతాయని , అటవీ పరిరక్షణ, నీటిపారుదల, దేవాదాయశాఖ చట్టాలను పరిగణనలోకి తీసుకొని శాఖల నుంచి అనుమతులు తీసుకున్నామని, ఏకకాలంలో ఈ ప్రాంతంలో పర్యావ...