ఎఫ్ డీ ఐలపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రతిపక్షాల తీర్మానం వీగిపోయింది. యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు.... బహుజన సమాజ్
పార్టీ ఓటు వేసింది. ఓటింగ్ సమయానికి సమాజ్ వాదీ పార్టీ వాకౌట్ చేయడంతో
ప్రభుత్వం వడ్డున పడింద్తి . అనుకూలంగా 116, వ్యతిరేకంగా 95
ఓట్లు వచ్చాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి