చిల్లర వర్తకం ఫై లోక్ సభ లో ఈ రోజు మద్యాన్నం చర్చ జరుగుతుంది .రేపు చిల్లర వర్తకం లో విదేశీ పెట్టుబడి అనుమతి ఫై ఓటింగ్ ఉంటుంది.ఇదే అంశం ఫై రాజ్య సభ లో గురువారం చర్చ మొదలు పెట్టి ఓటింగ్ శుక్రవారం జరపనుంది .ఓటింగ్ నేగ్గుతమని యూ పీ ఏ ధీమా వ్యక్తం చేస్తుంది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి