సహకార సభ్యత్వ నమోదులో అక్రమాలు జరిగాయంటూ గుంటూరు జిల్లా నరసారావుపేటలో
టీడీపీ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కాసు
కృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకొని మాజీ మంత్రి కోడెల శివ ప్రసాదరావు, దూళిపాళ్ల నరేంద్ర సహా
పలువురు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే .....10 వేల వ్యతిగత పుచికత్తు ఫై ... కోడెలతో సహా 14 మందికి చిలకలూరిపేట కోర్ట్ బెయిల్ ఇచ్చింది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి