దివంగత ముఖ్యమంత్రి వ్యక్తిగత సహచరుడు సురీడు ఇంట్లో ఏ సీ బీ సోదాలు నిర్వహిస్తుంది .జుబ్లీ హిల్స్ గాయత్రీ నగర్లో నివాసముంటున్న సూరిడు ఇంట్లో ఏ సీ బీ సోదాలు కొనసాగుతున్నాయి .అలాగే ఏ పీ పీ ఎస్ సీ మేమ్బెర్ల ఇంట్లో కూడా ఏ సీ బీ దాడి చేసి సొదలు కొనసాగిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి