డిల్లీ లో మానభంగం ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున
తరలివచ్చిన విద్యార్ధి ప్రతినిధులతో ఎఐసిసి అదినేత్రి
సోనియాగాంధీ, రాహుల్ గాందీలు చర్చలు జరిపారు. ఈ కేసు నిందితులపై కఠిన
చర్యలు తీసుకోవడానికి సోనియాగాందీ హామీ ఇచ్చినట్లు బృందం
సభ్యులు తెలిపారు .. కేసు విచారణ త్వరితగతిన జరిగేలా చూస్తామని ఆమె చెప్పారని విద్యార్దులు ప్రకటించారు .విద్యార్ధులు
పూర్తిగా ఆందోళన విరమించుకోకుండా శాంతియుతంగా నిరసన
తెలపాలని, విద్యార్ధి నేతలు పిలుపు
ఇచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి