ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖలో ఇందిరమ్మ బాటలో సీఎం పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి విశాఖ లో వరాలను కురిపించారు .మల్కాపూర్ భహిరంగ సభ లో మాట్లాడుతూ యువకులకు ఇండోర్ స్టేడియం ను హాస్పిటల్ లో స్టాఫ్ ను అప్గ్రేడ్ చేసుందుకు ఒప్పుకున్నారు .ఇందిరా క్రాంతి తోనే మహిళలు ఆర్థికంగా ఎదుకుతున్నారని ,ఇప్పటికే మహిళలు 13 వేల కోట్ల రూపాయలు బ్యాంకులనుంచి తెచ్చుకున్నారని సీ ఎం తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి