ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

UGADHI SPECIAL II TIRUMALA II FLOWER DECORATIONS

బహుబలి హత్య వెనుక కుట్రను బహిర్గం చేసిన సత్యరాజ్

దేశ విదేశాలలో ఎంతో అత్రుతతో ఎదురు చూస్తున్నా మూవీ బహుబలి ప్రీ రిలీజ్ కార్యక్రం హైదరబాద్, రామోజీపల్మి సిటిలో అట్టహసంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి బహుబలి టీం మెత్తం హజరైంది.    బహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే సిక్రెట్ ను తమిళ్ సినిమా వెటరన్ యాక్టర్  సత్యరాజ్ బహిర్గతం చేశాడు. తాను అలా చేయటానికి బహుబలి ప్రొడ్యూసర్ కారణమని అతనే బహుబలిని చంపమని తనకు పెద్ద మెత్తంలో డబ్చు చెల్లించాడని ,డైరెక్టర్ రాజమౌళి బహుబలి హతమార్చమని ఆదేశించాడని చేప్పుకొచ్చాడు.

పట్టిసీమ లిప్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టు-లిమ్కా రికార్టు

గోదావరి , కృష్ణ నదులను కలుపి రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో  ప్రారంభించిన పట్టిసీమ లిప్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్ణిత సమయంలో అనుకున్నబడ్జెట్‌ కు అనుగునంగా మార్చి30 2015 నుండి మార్చి30 2016 లోగా అతిత్వరతిగతితో 173 రోజులలోనే పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి వచ్చిన దేశంలోనే మెట్టమెదలి ప్రాజేక్టుగా లిమ్కా రికార్టు కెక్కింది.

ఎక్కువ మంది విక్షించిన ట్రైలర్ బహుబలి

ప్రేక్షకులంత ఎంతో ఉత్కంఠగా ఎదురు చుస్తున్న, మూవీ రాజమౌలి దర్వకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా బహుబలి ట్రెలర్‌ను ఇటీవల సోషల్‌ మిడియాలో రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ నాలుగు భాషలలో విడుదలైంది. ఇప్పటికి 50 మిలియన్‌ మంది చూసారని, ఒక మూవీ ట్రైలర్‌ కు ఇంత స్పందన రావటం ఆశ్చర్యంగా ఉందని రాజమౌలి ట్విట్‌ చేశాడు.

సమ్మర్ లో రిలీజ్ అవుతున్నతెలుగు చిత్రాలు

విద్యార్థులకు పరీక్షలు మెదలయ్యాయి.టాలీవుడ్‌లో సమ్మర్‌ సీజన్‌ మొదలవుతోంది. ఈ సీజన్‌లోనే బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి సిద్ధమవుతున్నాయి సినిమాలు. ఏప్రిల్ నెలలో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బిజీ కాబోతున్నాయి.  అప్పటికే ఎండలు కాస్తా ముదిరి స్కూళ్లు మూతపడుతాయి. స్టూడెంట్స్‌కు ఎగ్జామ్స్‌కూడా అయిపోతాయి. అందుకే ఆటైమ్‌లో థియేటర్లో సినిమాల తాకిడికూడా భారీగా పెరగనుంది. అదికాస్తా మార్చి చివరి వారంనుంచే సినిమాల సందడి ప్రారంభంకానుంది. ఎందుకంటే మార్చి 24న కాటమరాయుడు భారీ అంచనాలతో ప్రేక్షకులముందుకు రానుంది. కాటమరాయుడు తాకిడి కాస్తా తగ్గేసరికే  ఏప్రిల్ 28న బాహుబలి సినిమాలు విడుదల అవుతోంది. ఈ సినిమాను వెయ్యి కళ్లతో కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మెదటి పార్ట్ లో కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడని ప్రశ్నలపై విభిన్న కథనాలు సోషల్‌ మిడియాలో హల్‌ చల్‌ చేశాయి. కానీ అసలు కథ రాజమౌళి ఈ నె ఏప్రిల్‌లో బహుబలి -ది కంక్లూషన్‌ చేప్పబోతున్నాడు. అయినాసరే టాలీవుడ్ లో మాత్రం అసలు ఏప్రిల్ సినిమాల హవా తగ్గట్లేదు . ఏప్రిల్ 7 న వెంకటేష్ హీరోగా రూపొందిన సాలా కడూస్‌ సినిమా రీమేక్ '' గురు '...

ఏపీబడ్జెట్‌

వ్యవసాయం , సంబంధిత రంగాలకు రూ .9,091 కోట్లు     గ్రామీణాభివృద్ధికి రూ .19,565 కోట్లు     నీటిపారుదల రంగానికి రంగానికి రూ .12,770 కోట్లు     రైతు రుణమాఫీకి రూ .3,600 కోట్లు     సూక్ష్మ , చిన్న , మధ్య తరహా వాణిజ్య సంస్థ పునరుద్ధరణకు రూ .125 కోట్లు     పరిశ్రమల శాఖకు రూ .2,086 కోట్లు     ఇన్ఫర్మేషన్ ‌ టెక్నాలజీ , ఎలక్ట్రానిక్స్ ‌, కమ్యూనికేషన్ల శాఖకు రూ .364 కోట్లు     రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలాపాలకు రూ . 1,060 కోట్లు     పర్యాటక రంగం అభివృద్ధికి రూ .285 కోట్లు     సాంస్కృతిక వ్యవహారాల శాఖకు రూ .72 కోట్లు     సాంఘిక సంక్షేమ శాఖకు రూ .3,685 కోట్లు     షెడ్యూలు కులాల సమగ్ర అభివృద్ధి , సంక్షేమానికి రూ .9,847 కోట్లు     గిరిజన సంక్షేమ శాఖకు రూ 1,814 కోట్లు     వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ .10 వేల కోట్లు     ఈబీసీల సంక్షేమానికి రూ .695 కోట్లు     మసీదుల్లో పనిచేసే ఇమామ్ ‌ లు ...

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్

2017-18 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,49,446 కోట్లు  ద్రవ్యలోటు-రూ.26096 కోట్లు,రెవెన్యూ మిగులు 4,571 కోట్లు నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు,ప్రగతి పద్దు- రూ.88,038 కోట్ల పట్టణాభివృద్ధికి -5599 కోట్లు   బ్రహ్మణ సంక్షేమం-100 కోట్లు బీసి సంక్షేమం-5075 కోట్లు   జీహెచ్ఎంసీకి కేటాయింపు-వేయ్యి కోట్లు ఎస్సీ సంక్షేమం-14375 కోట్లు   హరితహారం-5 కోట్లు మైనార్టీ సంక్షేమం-1249 కోట్లు    పంచాయతీరాజ్ -14,723కోట్లు                                పరిశ్రమలు -985 కోట్లు      మహిళా శిశు సంక్షేమం కోసం రూ.1731కోట్లు మిషన్ భగీరథ-3 వేల కోట్లు       వైద్య,ఆరోగ్య రంగం -5,976 కోట్లు జర్నలిస్టుల సంక్షేమం- 30 కోట్లు     ఆసరా ఫించన్ల కోసం రూ.5,330కోట్లు   పరిశ్రమలు-985 కోట్లు      విద్యుత్‌ రంగానికి రూ.4,203కోట్లు                            ...