ఎన్ డి టివి
పై ఒక రోజు, నవంబర్ 9న ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర సమాచార పౌరసంబందాల శాఖ నోటిసు జారీ
చేయడం మీడియా స్వేచ్చను హరించినట్లేనని పలువురు పాత్రికేయ మిత్రులు అభిప్రాయ వ్యక్తపరిచారు.
ఇది వాక్ స్వతంత్రానికి అడ్డుపడడమేనని...నేషనల్ సెక్యూరిటీని హాని కలిపించేవిధంగా
పఠాన్‌కోట్ సంఘటన ప్రసారాలు, కేబుల్ టెలివిజన్ రెగ్యూలరైజేషన్ యాక్టు 1995 ప్రకారం
ఉల్లంగణ జరిగిందని,నేషనల్ సెక్యూరిటి ప్రధాన అంశం ఇందులో ఏలాంటి జోక్యం సరికాదని ప్రభుత్వం పేర్కోంది.
కేబుల్ టెలివిజన్
నెట్వార్క్ (రెగ్యూలేషన్) యాక్ట్ ,సెక్షన్ 20 ప్రకారం కేంద్ర సమాచార శాఖ కు దేశ సర్వభౌమత్వ
పరిరక్షణ,జాతీయ సమగ్రత,సెక్యూరిటి అశ్లీలం, స్టేట్ పబ్లిక్ ఆర్డర్, దృష్ట్యా టివి ప్రసారలను,లేక కంటెంటును అధికారం ఉంది. ఇందులో
బాగంగానే ఆర్టికల్ 19 (2) ప్రకారం ప్రీడం ఆప్ స్పచ్ పై కొన్ని షరతులను విధించటం
జరిగింది. రాజ్యంగం లోని ఆర్టికల్ 19 (1) (a) ప్రతి పౌరునికి భావ వ్యక్తీకరణ స్వేచ్చను
ప్రసాదించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి