పెద్ద నోట్ల రద్దుతో
దేశ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న కష్టాలపై ప్రభుత్వం ఉపసమనమిచ్చే చర్యలు మెదలు
పెట్టింది.ఇది వరకు ప్రకటించిన విధంగా ఏటీఎం లనుంచి 2వేల కాకుండా 2500 తీసుకొనే విధంగా.రోజుకు
24 వేలు బ్యాంకులనుంచి డ్రా చేసుకొనే వెసులుబాటును,పెట్రొల్ బంకులు,మందుల దకాణాలు,పన్నుల
చెల్లింపులు,ఎయిర్ పోర్టులు,రెల్వే స్టేషన్ల లో పాత నోట్ల చెలామణి చేససుకొనే ఆవకాశం నవంబర్ 24 వరకు ఇస్తున్నట్లు శక్తికాంతదాస్
,పైనన్స్ సెక్రటరీ తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి