పెద్దనోట్ల రద్దుతో
ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్న తరునంలో ... మోడీ సర్కార్ మరో చర్యకు పునుకొంది. నల్లధనం
ఆరికట్టాలనే నిశ్చయం, నగదుతో పాటు ప్రజల వద్ద గల బంగారంకు సంబందించిన సమాచారం ఇవ్వాలని కొరుతుంది. పెద్ద నోట్ల
రద్దుతో ఖగ్గుతిన్న బాఢా బాబులు బంగారం రూపంలో తన వద్దనున్న పెద్దనోట్లతో మార్పు చేసుకొవటానికి
ప్రయత్నాలు చేస్తున్నారని ...ఇంటలిజెన్స్ సంస్ధలు కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో కేంద్ర
ప్రభుత్వం బంగారానికి సంబందించిన సమాచారం బహిర్గతల
చేయాలని సూచించింది. ఈ రోజు ప్రతిపక్షాలు నోట్ల
మార్పడిపై చర్చను కొనసాగించాలని,నరేంద్రమోడీ సభకు హజరు కావలని పట్టుపట్టడంతో లోక్
సభ, రాజ్యసభ వాయిదా వేయడం జరిగింది.తర్వాత సమావేశమైన లోక్ సభ ఐటీ సవరణ బిల్లును ప్రవేశపెట్టి,
సభ అమోదం పొందంది. మూజువాణి ఓటుతో బిల్లు అమోదం పొందింది.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి