ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వారు, అర్ టి ఎ ఎం వాలెట్ అప్ ను డౌన్లోడ్ చేసి ,అందులో ఆ వ్యక్తి కి సంబందించిన వెహికల్ ఆర్ సి ,లైసెన్స్ ,ఇన్సూరెన్స్ కాపి లను ,వాటి సంఖ్య ను టైపు చేస్తే సులబంగా అందుబాటులోకి వస్తాయి . తెలంగాణా ప్రభుత్వం వాహన చౌధకులకు తమ ఈ- డాకుమెంట్స్ బద్రపరచుకోవటానికి అనుకూలంగా ఉండే తట్లు రూపొందించింది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి