ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించే నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనకు లండన్ వెళ్లారు. శుక్రవారం తొలి రోజు పర్యటనలో భాగంగా లండన్ పార్లమెంట్ స్క్వేర్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు నివాళులర్పించారు. అనంతరం తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి చేరుకొని వాణిజ్య, వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి