ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2015లోని పోస్ట్‌లను చూపుతోంది

టి డి పి - ఆంధ్ర 13 జిల్లాల సమగ్రాబిరుద్ది

విశాఖ-ఐ ఐ ఎం ,గిరిజన యూనివర్సిటీ, పెట్రోలిం యూనివర్సిటీ తిరుపతి -ఐ ఐ టి ,ఐఐ  ఎస్ ఈ ఆర్ ఏలూరు -ఎన్ ఐ ఐ టి అనంతపూర్ -సెంట్రల్ యూనివర్సిటీ గుంటూరు -వ్యవసాయ యూనివర్సిటీ, మంగళగిరి -ఇండియన్ ఇన్స్టిట్యూట్  అఫ్ మెడికల్ సైన్స్ హిందూపూర్ -నేషనల్ అకాడమి ఫర్ ఎక్సైజ్ అండ్ కస్టమ్ , నార్కోటిక్స్  విద్య సంస్థలు

కిరణ్‌బేడీలో రాజకీయ వైరాగ్యం

  మాజీ ఐపీఎస్‌అధికారి కిరణ్‌బేడీలో రాజకీయ వైరాగ్యం కనిపిస్తోంది. ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో , బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్‌బేడీ , ఘోరమైన ఓటమిని చవి చూశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల తర్వాత జీవితం ఎలా ఉంది అన్న మీడియా ప్రశ్నకు ఆమె రాజకీయ వైరాగ్యాన్ని కనబరిచారు. తాను చురుకైన రాజకీయవేత్తనే కానని చెప్పారు. అయితే , ప్రజాసేవపట్ల అనురక్తి మాత్రం తగ్గలేదని అన్నారు. ఢిల్లీ ఎన్నికలు తనకు ముందెన్నడూ లేనంతటి అద్భుత అనుభవాన్నిచ్చాయని , తాను చేయాల్సిందేదో.. చేయకూడనిదేదో నేర్పాయని అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మళ్లీ పగ్గాలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చిచెప్పడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రులందరూ ఆమె నివాసానికి వెళ్లి జయకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా జయలలిత ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు పన్నీర్ సెల్వం సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 17న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Isuzu operations in Andhra Pradesh

Isuzu to launch operations in Andhra Pradesh by April 2016. Isuzu India Managing Director Mr. Takashi Kikuchi met CBN today and informed him that the company will manufacture pick-up trucks at the manufacturing facility in Sri City and that it would start operations by April 2016. Isuzu had set up the facility with an initial investment of Rs. 1500 Crore. The facility will provide nearly 1,500 to 2,000 jobs to locals. Mr. Takashi Kikuchi also informed CBN that nearly 75 suppliers are keen to invest in Andhra Pradesh. CBN briefed them that he wants to make Nellore-Chennai-Tirupati the automobile hub on the lines of Tokyo-Kawasaki-Yokohama trio cities.

రాష్ట్రం పచ్చదనంతో కళకళ

రాష్ట్రంలోని రిజర్వు ఫారెస్టు అంతా పచ్చని చెట్లతో కళకళలాడాలని,ప్రతి ఇంచు అటవీ భూమిని సమర్దవంతంగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో అటవీ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ మిశ్రా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, అటవీ శాఖ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం లోని హైదరాబాద్‌ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీ భూములున్నాయని, పేరుకు అటవీ భూములు అయినా అందులో అడవి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రిజర్వు ఫారెస్టు అన్ని భూముల్లో విరివిగా మొక్కలు పెంచాలని, రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు, అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమం కింద నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని ములుగు మండలంలో 500 ఎకరాల విస్తీర్ణంలో కోయంబత్తూర్‌ తరహాలో ఫారెస్టు కాలేజ్‌ ఏర్పాటు చేయనున్నట్లు స...

పాతబస్తీ ఫాతిమాకు-కేసీఆర్‌ ఆపన్నహస్తం

పైలట్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సాయం చేయాలని ఆశ్రయించిన పాతబస్తీకి చెందిన సయీదా సల్వా ఫాతిమాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆపన్నహస్తం అందించారు. ప్రభుత్వం ఆ కోర్సు ఫీజు కోసం రూ. 35.50 లక్షల ఆర్థిక సాయం చేసింది. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ...సెక్షన్ 66 A -ఇక చల్లదు

ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ .. సెక్షన్ 66 A ను  రాజ్యాంగ కల్పించిన ప్రాధమిక హక్కు 19 (a ) భావ వ్యక్తీకరణ స్వేచ్చ కు భంగం కలిగించే విధంగా  ఉందని సుప్రేం కోర్ట్ అఫ్ ఇండియా శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా కేసు లో  తీర్పు ప్రకటించింది . ఈ సెక్షన్ ను షహీన్ దాడ నుంచి మొన్నటి 12 క్లాసు స్టూడెంట్ పేస్ బుక్ పేజి ఫై  పోస్ట్ లకు అరెస్ట్ చేసారు .  యూపియె ఐ టీ ఆక్ట్ 2000 కు సెక్షన్ 66a ను 2008 లో  జోడించింది . సెక్షన్ 66 ఎ -కంప్యూటర్ గాని ఎ ఇతర సమాచార ఉపకరణాలతో ఇతరులను కించ పరిచే ,హాని పరిచే అభ్యంతాకర మై న సమాచారాన్ని చేరవేసిన .. బి )ఒక సమాచారం తప్పని తెస్లినప్పటికి ఇతరులకు కోపం, అసౌకర్యం ,ప్రమాదం అడ్డంకి ,కలిగించే నేరపూరిత ఉద్దేశం తో , ద్వేష భావంతో ,దురుద్దేశం తో కంప్యూటర్ ద్వారా దాన్ని ఉపయోగించిన .... సి )ఇతరులకు అసౌకర్యం కలిగించేదిలా,తప్పుదారి పట్టించే విధంగా ఈ మెయిల్ ను వాడుకున్నా .... ఈ ఆక్ట్ ప్రకారం  వ్యక్తీ నేరం చేసినట్లు రుజువైతే  సంవత్సరం కారాగారం విధించే అవకాశముంది . ఈ సెక్షన్ కింద ఫేస్బుక్ పేజి లో పోస్ట్ కు మహారాష్ట్ర లోని థానే లో ఇద్...

సర్వేలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో సర్వేలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి . అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుస్తుందని కొన్ని సర్వేలు , కాదు .. కాదు బీజేపీ గెలుస్తుందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి . సర్వేల్లో నాలుగు బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని పీటీఐ వార్తాసంస్థ కథనం పేర్కొంది . బీజేపీకి 3 సీట్లు వస్తాయని ఇండియా టీవీ - సీ ఓటరు సర్వేలో , 36 సీట్లు వస్తాయని వీక్ - ఐఎంబీఆర్ సర్వేలో - ఐబీఎన్ 7 సర్వేలో తేలింది . తాజాగా వెలువడిన సర్వే ఫలితాల్లో ఏకంగా మూడు సర్వేలో ఢిల్లీలో కమల వికాసం తథ్యమని అంచనా వేశాయి . బీజేపీ 37 స్థానాలు సొంతం చేసుకుంటుందని , ఏఏపీకి 27 దక్కుతాయని ఇండియా టీవీ - సీ ఓటర్ ‌ సర్వే తెలిపింది . కాంగ్రెస్ ‌ ఏడు సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది . జీ - తలీమ్ ‌ సర్వే బీజేపీ 32 నుంచి 36 సీట్లు , ఏఏపీకి 30 నుంచి 34 దక్కుతాయని పేర్కొంది . కాంగ్రె ‌ స్ ‌ కు ఆరు మాత్రమే ఇచ్చింది . న్యూ నేషనల్ ‌ చానల్ ‌ బీజేపీకి 30-35, ఏఏపీకి 30-34, కాంగ్రెస్ ‌ కు 3-5 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది  

Winter Session of Parliament

 Details of Bills passed during the first four weeks of winter session are as below: S.No Bill Lok Sabha Rajya Sabha 1. The Companies(Amendment) Bill, 2014 Passed - 2. The National Capital Territory of Delhi Laws (Special Provisions) Second Amendment Bill, 2014 Passed - 3. The Motor Vehicles (Amendment) Bill, 2014 Passed - 4. Coal Mines (Special Provisions) Bill, 2014 Passed  - 5. The Public Premises (Eviction of Unauthorised Occupants) Amendment Bill, 2014 Passed - 6. The Payment and Settlement Systems (Amendment) Bill, 2014 Passed - 7. The Repealing and Amending (Second) Bill, 2014 Passed - 8. The Appropriation (No.4) Bill, 2014 Passed Passed 9. The Delhi Special Police Establishment (Amendment) Bill, 2014 Passed Passed 10. The Labour Laws (Exemption from furnishing returns and maintaining registers by certain establishments) Amendment Bill, 2014 Passed Passed 11. The...