ఆంధ్ర ప్రదేశ్ సీ ఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీ లో రాజధానిఫై ప్రకటన 12. 15 నిమిషాలకు చెయనున్నరు. నిన్న రాత్రి రాష్ట్ర మంత్రులతో చంద్ర బాబు లేక్ వ్యూ అతిధి గృహం లో సమావేశమయ్యారు . గురువారం అసెంబ్లీ లో అనుసరించవలసిన వ్యూహం తదితర అంశాల గురించి చర్చించారు . రాజధాని ఫై ప్రకటన చేసేముందు 13 జిల్లాలను ఎలా అబిరుద్ది చేయాలో ... ఏ జిల్లలో ఎ పరిశ్రమలు అనువుగా ఉంటాయో .. ప్రత్యేక నోట్ ను తయారు చేసినట్లు సమాచారం .ఆంధ్ర ప్రదేశ్ లో 13 జిల్లాల అబిరుద్ది అంశాలు ప్రస్తావించిన తర్వాతే రాజధానిఫై ప్రకటన చేసే అవకాశముంది .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి