తెలంగాణా సీ ఎం కాన్వాయ్ కలర్ మారనుంది . శాంతి సంకేత మైన తెలుపు రంగును ఇష్టపడే కే సీ ఆర్ తన కాన్వాయ్ కలర్ మార్చాలని ఆదేశించినట్లు సంచారం . ఆ మేరకు సెక్యూరిటీ ఇంటలిజెన్స్ వింగ్ అధికారులు దసలవరిగా వాహనాలను రంగులు మార్చే పనిలో పడ్డారు . 6 సంఖ్య వైట్ కలర్ కె సీ ఆర్ సెంటిమెంట్స్ అంటున్నారు . ఇప్పటికే 6 నెంబర్ తో కే సీ ఆర్ కాన్వాయ్ జామర్ వేహిక్లేతో కలిసి 6 నలుపు ఫార్చునేర్ కార్లు ఉన్నాయి . ఆ మేరకు వైట్ కలర్ వెహికల్స్ కాన్వాయ్ లోకి తేవడానికి ఇంటెలి జెన్స్ వింగ్ అధికారులు రంగం లోకి దిగారు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి