విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ లో చంద్ర బాబు చేసిన విధాన పర మైన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తేరా లేపింది . అబిరుద్దిని వికేంద్రికరిస్తారని చెబుతూనే ... అన్ని జిలాల్లో సమగ్ర అబిరుద్ది కి ప్రణాలికలను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి . అయన ప్రతిపాదించిన రాష్ట్ర ముఖ చిత్రం చూస్తే రాష్ట్ర పునర్ విబజన చట్టం లో కేంద్ర ఇచ్చిన హామీలకు అసెంబ్లీ సాక్షిగా చేసి న ప్రకటనకు ఎలాంటి పొంతన లేదు . మెట్రో రైల్ ప్రాజెక్టులు తీసుకుంటే విభజన చట్టంలో విశాఖ విజయవాడ,ప్రస్తావన మాత్రమే ఉండగా .. ధింకి అదనంగా తిరుపతిని చిర్చింది రాష్ట్ర ప్రబుత్వం . విశాఖ విజయవాడ తిరుపతి ఎయిర్పోర్ట్ లను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లుగా అబిరుద్ది చేస్తామని చట్టం లో పేర్కొన్నారు . వీటికి తోడు పుట్టపర్తి , రాజమండ్రి , కడప ఎయిర్పోర్ట్ అను అబిరుద్ది చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి ..
విబజన చట్టంలో పేర్కొన్నట్లుగానే విశాఖ లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి . గుంటూరు లో అగ్రిసుల్తుర్ ,విశాఖ లో ఐ ఐ ఎం, కర్నూల్లో ట్రిపుల్ ఐ టి కూడా విబజన చట్టం లో స్పష్టం గ పేర్కొన్నారు . ఇక విజయనగరం జిల్లలో గిరిజన విశ్వవిద్యాలయం , అనంతపురం లో సెంట్రల్ యూనివర్సిటీ , గుంటూరు లో ఎయిమ్స్ లాంటి అంశాల ఫై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది . చిత్తూర్ జిల్లాలో ఐ ఐ ఎస్ ఈ ఆర్ , తుర్పుకోదావరి జిల్లలో పెట్రోలియం యూనివర్సిటీ పశ్చిమ గోదావరి జిల్లలో నిట్ లాంటివి రి ఆర్గాని జేషన్ చట్టం లో పొన్దుపరచినవె ...

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి