తెలంగాణా లో కాళోజి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు . అటు వరంగల్ , ఇటు హైదరబాద్ లో నిర్వహించిన కాళోజి శత జయంతి ఉత్సవాలలో తెలంగాణా సీ ఎం పాల్గొన్నారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ ... తేలంగాణలో చానళ్లు ,తెలంగాణ సమాజాన్ని గౌరవించాలని .. మీడియా కు ఉన్న స్వేఛ్చ ను తెలంగాణా సమాజాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిన్చారదని సూచించారు .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి