ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2012లోని పోస్ట్‌లను చూపుతోంది

బస్సు బోల్తా

కర్ణాటక రాష్ట్రము లోని హస్సన్ వద్ద విహార యాత్రకు వెళ్ళిన ఆంధ్ర ప్రదేశ్ మహబూబ్నగర్ కల్వకుర్తి లోని వికాస్ పాటశాల విద్యార్ధుల బస్సు బోల్త పడటం తో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందగా పది మందికి గాయలాయాయి .

సూరిడు ఇంటి ఫై ఏ సీ బీదాడి

దివంగత ముఖ్యమంత్రి వ్యక్తిగత సహచరుడు సురీడు ఇంట్లో ఏ సీ బీ సోదాలు నిర్వహిస్తుంది . జుబ్లీ హిల్స్ గాయత్రీ నగర్లో నివాసముంటున్న సూరిడు ఇంట్లో  ఏ సీ బీ సోదాలు కొనసాగుతున్నాయి .అలాగే  ఏ పీ పీ ఎస్ సీ మేమ్బెర్ల ఇంట్లో కూడా ఏ సీ బీ దాడి చేసి సొదలు కొనసాగిస్తుంది.

అర్ టీ సీ అదనపు రుసుం

అభిరుద్ది పేరుతొ అర్ టీ సీ అదనపు వసూలుకు రంగం సిద్దం చేస్తుంది .ఆర్డినరీ బస్సు ల ప్రయాణికుల నుంచి 50 పైసలు ఎక్ష్ప్రెస్స్ ప్రయాణికుల నుంచి రూపాయి చేయాలనీ నిర్ణయించారు.రోజుకు 70 లక్షలు వసూలుకు అర్ టీ సీ నిర్ణయం తీసుకుంది .

కర్ణాటక అర్ టీ సి బస్సు బోల్తా

డోన్ మండలం కొత్త కోట వద్ద కర్ణాటక అర్ టీ  సి  బస్సు బోల్తా పడటంతో ఒక మహిళా మృతి చెందింది.పది మంది కి గాయాలయ్యాయి 

కోడెల కు బెయిల్

సహకార సభ్యత్వ నమోదులో అక్రమాలు జరిగాయంటూ గుంటూరు జిల్లా నరసారావుపేటలో టీడీపీ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కాసు కృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించిన  టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకొని  మాజీ మంత్రి కోడెల శివ ప్రసాదరావు, దూళిపాళ్ల నరేంద్ర సహా పలువురు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే .....10 వేల వ్యతిగత  పుచికత్తు ఫై ... కోడెలతో సహా 14 మందికి చిలకలూరిపేట కోర్ట్  బెయిల్ ఇచ్చింది .

విద్యార్ధి ప్రతినిధులతో సోనియాగాంధీ, రాహుల్ గాందీలు చర్చలు

డిల్లీ లో మానభంగం ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్ధి  ప్రతినిధులతో ఎఐసిసి అదినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాందీలు చర్చలు జరిపారు. ఈ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సోనియాగాందీ హామీ ఇచ్చినట్లు   బృందం సభ్యులు తెలిపారు .. కేసు విచారణ త్వరితగతిన జరిగేలా చూస్తామని ఆమె చెప్పారని విద్యార్దులు ప్రకటించారు .విద్యార్ధులు  పూర్తిగా ఆందోళన విరమించుకోకుండా  శాంతియుతంగా నిరసన తెలపాలని,  విద్యార్ధి నేతలు పిలుపు ఇచ్చారు.

7 వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాల బర్తీ

రాష్ట్రము లో 7 వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాల బర్తీ కి త్వరలో ప్రకటన విడుతల కాబోతుందని సి ఎం కిరణ్ కుమార్ రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మీ రక్షణ కార్యక్రమం ప్రకటించారు.

వోటర్ పల్స్

 కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ లో భారతీయ జనత పార్టీ గుజరాత్ లో అధికారం చేపట్టాయి హిమాచల్ అసెంబ్లీ- 68 కాంగ్రెస్  36 భీ.జె పీ  26 ఇతరులు  6   గుజరాత్ అసెంబ్లీ  -182 కాంగ్రెస్ 61 భీ.జె పీ 115 జి పి పి  2 ఇతరులు 4