ఒకే దేశం – ఒకే పన్ను – ఒకే మార్కెట్ కు దేశం సన్నద్ధం అవుతుంది.కొత్త వ్యవస్థలోకి అడుగుపెడుతున్నాం. దేశంలోని ప్రతి మనిషిపై GST ప్రభావం ఉంటుంది. ఇప్పటి వరకు వస్తువుపై విధిస్తున్న పన్ను విధానం మొత్తం సమూలంగా మారబోతుంది. మరి ఆ రేటు ఇప్పుడు ఎలా ఉన్నాయి.. జూలై ఒకటి నుంచి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవాల్సిందే. ఆయా వస్తువులపై ప్రస్తుతం పన్ను ఎంత ఉంది.. … రోజువారీ వినియోగంలో ఇవి కొన్ని మాత్రమే. మొత్తం 1200 వస్తువుల ధరలు మారబోతున్నాయి.
టీ పౌడర్ : ప్రస్తుతం : 29%, GST తర్వాత 18%(తగ్గుతుంది)
చక్కెర : ప్రస్తుతం 10%, GST తర్వాత 5శాతం (తగ్గుతుంది)
వెన్న : ప్రస్తుతం 14.5%, GST తర్వాత 12శాతం (తగ్గుతుంది)
నెయ్యి : ప్రస్తుతం 5%, GST తర్వాత 12శాతం (పెరుగుతుంది)
హెయిర్ ఆయిల్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
సబ్బులు : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
టూత్ పేస్ట్ : ప్రస్తుతం 29%, GST తర్వాత 18శాతం (తగ్గుతుంది)
బ్రాండెడ్ రైస్ : ప్రస్తుతం లేదు. GST తర్వాత 5శాతం (పెరుగుతుంది)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి