సిట్ విచారణ వివరాలు...
ముగిసిన శ్యామ్ కె నాయుడు విచారణ
6 గంటలపాటు విచారించిన సిట్
సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన శ్యామ్ కె నాయుడు
రేపు ఆర్టిస్ట్ సుబరాజు ను విచారిస్తాము
మూడు కొరియర్ సవస్థలకు నోటీసులు ఇచ్చాము
DHL,BLUE DART,FEDEX సంస్థల ప్రతినిధులు సిట్ ముందు హాజరయ్యారు
ఇతర దేశాలనుంచి డ్రగ్స్ కొరియర్ నుండి వచ్చినట్లు గుర్తించిన సిట్
కొరియర్ సంవస్థల నుంచి స్టాట్మెంట్ రికార్డ్ చేసి సిట్,
నిషేధిత మాదకద్రవ్యాల సరఫరా చేసినందుకు కొరియర్ సంస్థల కు హెచ్చరికలు జారీ చేసిన సిట్

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి