వెలగపూడి సెక్రటేరియట్లో మళ్ళీ వాటర్ లీకులు ..
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సెక్రటేరియట్ 4 వ బ్లాక్లో మళ్ళీ లీకులు ఏర్పడ్డాయి .
ఈరోజు విధులు నిర్వహించటానికి వెళ్లిన ఉద్యోగస్తులు వర్షపు నీరు లీకులు చూసి చంద్రబాబు అవినీతిని భరించలేక బయట ప్రపంచానికి తెలియచేయమని స్వయంగా వాళ్లే ఫోటోలు తీసి పంపారు .
ఇదీ తాత్కాలిక రాజధాని భాగోతం ! మొత్తం అవినీతిమయం , ఇంకో రెండు రోజులు వర్షం పడితే ఎవ్వరూ లోపలి అడుగుపెట్టె పరిస్థితి కూడా ఉండదట !

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి