ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏడుగురు జవాన్లు మృతి

 ఛత్తీస్ గడ్ దంతే వాడ జిల్లా మిలవాడ దగ్గర సి ఆర్పీ ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోఇష్టులు పెల్చేసారు . ఏడుగురు మృతి .

అర్ టి ఎ ఎం వాలెట్

ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వారు, అర్ టి ఎ  ఎం  వాలెట్ అప్  ను డౌన్లోడ్ చేసి ,అందులో ఆ వ్యక్తి కి సంబందించిన వెహికల్ ఆర్ సి ,లైసెన్స్ ,ఇన్సూరెన్స్ కాపి లను ,వాటి సంఖ్య ను టైపు చేస్తే సులబంగా అందుబాటులోకి వస్తాయి . తెలంగాణా ప్రభుత్వం వాహన చౌధకులకు  తమ ఈ- డాకుమెంట్స్ బద్రపరచుకోవటానికి అనుకూలంగా ఉండే తట్లు రూపొందించింది . 

విజయవాడ గూడూర్ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు

గూడూరు రైల్వే స్టేషన్ ఎక్సలేతర్ ఎస్కాలెటర్ ప్రారంభం 

హ్యాపీ డేస్’ సినిమా లో వంశీ నే

హ్యాపీ డేస్’ సినిమా లో  వంశీ నే ..   ‘వంగవీటి’ సినిమాలో ‘దేవినేని మురళి’ పాత్ర  విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అమితాబ్ 20మిలియన్ ల మార్క్

అమితాబ్ మొట్ట మొదటి బాలీవుడ్ నటుడు,  ట్విట్టర్ లో 20 మిలియన్ అబిమానులు  తనను అనుకరిస్తున్నారని ,18.8  మిలియన్  తో నరేంద్ర మోడీ ,18.6 మిలియన్ ల అబిమనులతో షారుక్ ఖాన్ ,18. 8 మిలియన్ అభిమానుల తో సల్మాన్ ఖాన్,18. 9 మిలియన్ అబి మనులతో అమీర్ ఖాన్ ట్విట్టర్ ఎకౌంటు ను అనుకరిస్తున్నారు  

ఎన్టీఆర్ రాజకీయాలలోకి ప్రవేశO ప్రస్తావన

ఎన్టీఆర్ తాను రాజకీయాలలోకి రానున్నట్టు తొలిసారిగా ప్రకటించింది 1980 సంవత్సరంలో . ఊటీలో ' సర్దార్ పాపారాయుడు ' సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో ఒకనాడు , తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ , తనకు అరవై సంవత్సరాలు వయసు వచ్చాక రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని ఉందనీ , ఇన్నాళ్ళూ తనను ఆదరించిన ప్రజల ఋణం తీర్చుకోవాలని ఉందని అన్నారు . ఆ విషయం కాస్తా ఆ నోటా , ఈ నోటా పడి తెలుగు పత్రికలలోకి రాగానే తెలుగునాట తొలి రాజకీయ ప్రకంపనలు   మొదలయ్యాయి .   కాంగ్రెస్ వారి గుండెల్లో దడ మొదలయ్యింది . ఎన్టీఆర్ అంటే మామూలు వ్యక్తి కాదు . ఆబాలగోపాలమూ సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలన అంతమయినట్టే అని భావించిన అధిష్టానం ఎన్టీఆర్ పై సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించింది . ఎన్టీఆర్ బాల్య స్నేహితుడైన భవనం వెంకట్రాంను ముఖ్యమంత్రిని చేసి , ఆయన ద్వారా ఎన్టీఆర్ ను మెత్త పరచేందుకు ప్రయత్నించారు . మరోవైపు ఎన్టీ...

అమితాబచ్చన్ - ఫ్లైట్

  హుందాగా అమితాబచ్చన్..   అన్ని హంగులు  ,సౌకర్యాలు గల ఈ విమానం ...  అమితాబచ్చన్ ది   

తెలంగాణ బడ్జెట్ హైలెట్స్ 2016-17:

మొత్తం బడ్జెట్ వ్యయం రూ.1,30,415 కోట్లుప్రణాళికా వ్యయం రూ. 67,630 కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ.62,785 కోట్లు రెవిన్యూ మిగులు రూ. 3,718 కోట్లు ద్రవ్యలోటు రూ. 23,467 కోట్లు సాగునీటి రంగానికి రూ. 25 వేల కోట్లు కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.6,286 కోట్లు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు రూ. 7,861 కోట్లు సీతారామ ఎత్తిపోతలకు రూ.1152 కోట్లు మిషన్ భగీరథకు రూ. 40 వేల కోట్లు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖకు రూ. 6,759 కోట్లు ఆరోగ్య రంగానికి రూ. 5967 కోట్లు విద్యాశాఖకు ప్రణాళికా వ్యయం రూ. 1694 కోట్లు విద్యాశాఖకు ప్రణాళికేతర వ్యయం రూ. 9,044 కోట్లు సంక్షేమానికి మొత్తం రూ. 13,412 కోట్లు ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు ఎస్టీ సంక్షేమానికి రూ. 3,552 కోట్లు బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు ఆసరా పెన్షన్లకు రూ. 4,693 కోట్లు కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 738 కోట్లు మహిళ, శిశు సంక్షేమానికి రూ. 1,553 కోట్లు బ్రాహ్మణ సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు రోడ్లు, భవనాలు రంగాలనికి రూ. 3,333 కోట్లు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 10,731 కోట్లు పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు పారిశ్రామిక రంగానిక...

హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్.....విమానాలు

నీటి మీద పడవలా విహరిస్తూ రివ్వున ఆకాశంలోకి దూసుకుపోయే తేలికపాటి చిన్న విమానం.. ‘ సీప్లేన్ ’...  . హైదరాబాద్ అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించిన పర్యాటక శాఖ ... ‘ సీప్లేన్ ’ నూ.. . పౌర విమానయాన శాఖ అనుమతి వస్తే ఏప్రిల్ 15 నుంచి దాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు . హైదరాబాద్ ‌ లో పది సీట్లుండే ‘ సీప్లేన్ ’ ను నడిపేందుకు కొచ్చిన్ , ఢిల్లీ కేంద్రాలుగా ఉన్న రెండు సంస్థలు ముందుకొచ్చాయి . 10 సీట్ల తేలికపాటి విమానాలు నడిపేందుకు సిద్ధమైన సంస్థలు .. 800 మీటర్ల వెడల్పు , కిలోమీటరు రన్ ‌ వేకు తగ్గ నీటి వైశాల్యం , 2 మీటర్ల లోతుంటే సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉంటుంది . ఇటీవల ఆ రెండు సంస్థ ల సిబ్బంది వచ్చి హుస్సేన్ ‌ సాగర్ ‌ ను పరిశీలించి గ్రీన్ ‌ సిగ్నల్ ఇచ్చారు

చంద్రబాబు లండన్‌ పర్యటన

  ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించే నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనకు లండన్‌ వెళ్లారు. శుక్రవారం తొలి రోజు పర్యటనలో భాగంగా లండన్‌ పార్లమెంట్‌ స్క్వేర్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు నివాళులర్పించారు. అనంతరం తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్‌ ప్రాంతానికి చేరుకొని వాణిజ్య, వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు.

తెలంగాణా అసెంబ్లీ

అద్బుత మైన దృ స్యమ్- తెలంగాణా అసెంబ్లీ 

తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టు

మహారాష్ట్ర , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో జరిగిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ఒప్పందాలను , భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులను పరిశీలించడానికి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసుకోవడానికి పరస్పర అంగీకారంతో ఒప్పందం కుదిరింది . గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ 1979 ( తదుపరి నివేదిక 1980) పరిశీలనకు అనుగుణంగా రెండు రాష్ర్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాలన్నింటికి ఈ బోర్డు సర్వ పర్యవేక్షణ సంస్థగా పనిచేస్తుంది . 1. లెండి ప్రాజెక్టు 2. ప్రాణహిత ప్రాజెక్టు ( తమ్మిడిహట్టి బ్యారేజి ), కాళేశ్వరం ప్రాజెక్టు ( మేడిగడ్డ బ్యారేజి ) 3. పెన్ గంగపై రాజుపేట వద్ద బ్యారేజి 4. పెన్ గంగపై చనాఖా - కొరాట మధ్య బ్యారేజి 5. పెన్ గంగపై పంపరాడ్ వద్ద బ్యారేజి 6. లోయర్ పెన్ గంగ ప్రాజెక్టు పై ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను బోర్డు పర్యవేక్షిస్తుంది . ఏవైనా సందేహాలు , అనుమానాలు , సమస్యలున్నా ఈ బోర్డు సామరస్యంగా పరిష్కరిస్తుంది . మహారాష్ట్ర , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య గతంలో ...