ఇవాళ నిజాం కళాశాల మైదానంలో జరిగే పోరుసభకు ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రానున్నారని పార్టీ నేతలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బిజెపి చేపట్టిన యాత్ర విజయవంతం అయ్యింది. జాతీయ పార్టీల ద్వారానే తెలంగాణ వస్తుందని అది బిజెపి ద్వారానే సాధ్యమని ఆపార్టీ నేతలు చెప్పారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి