ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హాలీవుడ్ అస్కార్ వేడుకలు


 హాలీవుడ్ అతిపెద్ద అవార్డుల పండుగ అస్కార్ వేడుకలు లాస్‌ఏంజిల్స్‌లోని కొడక్ థియేటర్‌లో అట్టహాసంగా జరిగాయి. 84వ అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో హ్యూగో రెండు అవార్డులు గెలుచుకోగా, ఆర్టిస్ట్ ఓ విభాగంలో అవార్డును సాధించింది. ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో ‘హ్యూగో’ సినిమాకు అస్కార్ అవార్డు లభించింది.
1. ఉత్తమ చిత్రం “ది ఆర్టిస్ట్.”
2. నటుడు: జీన్ డుజార్డిన్, “ది ఆర్టిస్ట్.”
3. నటి: మెరిల్ స్ట్రీప్, “ది ఐరన్ లేడీ.”
4. సహాయ నటుడు: క్రిస్టోఫర్ ప్లమ్మర్, “బిగినర్స్.”
5. సహాయ నటి: ఆక్టేవియ స్పెన్సర్, “ది హెల్ప్.”
6. దర్శకుడు: మిచెల్ హజానవిక్యుస్, “ది ఆర్టిస్ట్.”
7. విదేశీ ఉత్తమ చిత్రం: “ఎ సేపరేషణ్,” ఇరాన్.
8. ఆడాప్ఠెడ్ స్క్రీన్ప్లే: అలెగ్జాన్డర్ పేని, నాట్ ఫాక్సన్ మరియు జిమ్ రాష్, “ది డెసిడెన్ట్స్.”
9. ఒరిజినల్ స్క్రీన్ప్లే: వుడీ అలెన్, “మిడ్ నైట్ ఇన్ పారిస్.”
10. యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిలిం: “రాంగో.”
11. ఆర్ట్ డైరెక్షన్: “హుగో.”
12. సినిమాటోగ్రఫీ: “హుగో.”
13. సౌండ్ మిక్సింగ్: “హుగో.”
14. సౌండ్ ఎడిటింగ్: “హుగో.”
15. ఒరిజినల్ స్కోర్: “ది ఆర్టిస్ట్.”
16. ఒరిజినల్ సాంగ్: “మ్యాన్ ఆర్ మప్పెట్” ఫ్రం “ది మప్పెట్స్ .”
17. కాస్ట్యూమ్ డిజైన్: “ది ఆర్టిస్ట్.”
18. డాక్యుమెంటరీ ఫ్యూచర్: “అన్డెఫీటెడ్.”
19. డాక్యుమెంటరీ షార్ట్: “సేవింగ్ పేస్.”
20. ఫిలిం ఎడిటింగ్: “ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ.”
21. మేక్అప్: “ది ఐరన్ లేడీ.”
22. యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: “ది ఫెంటాస్టిక్ ఫ్లయింగ్ బుక్స్ అఫ్ మిస్టర్. మోరిస్ లెస్ మోర్.”
23. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: “ది షోర్.”
24. విజువల్ ఎఫెక్ట్స్: “హుగో.”

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు