హాలీవుడ్ అతిపెద్ద అవార్డుల పండుగ అస్కార్ వేడుకలు లాస్‌ఏంజిల్స్‌లోని కొడక్ థియేటర్‌లో అట్టహాసంగా జరిగాయి. 84వ అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో హ్యూగో రెండు అవార్డులు గెలుచుకోగా, ఆర్టిస్ట్ ఓ విభాగంలో అవార్డును సాధించింది. ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో ‘హ్యూగో’ సినిమాకు అస్కార్ అవార్డు లభించింది. 1. ఉత్తమ చిత్రం “ది ఆర్టిస్ట్.” 2. నటుడు: జీన్ డుజార్డిన్, “ది ఆర్టిస్ట్.” 3. నటి: మెరిల్ స్ట్రీప్, “ది ఐరన్ లేడీ.” 4. సహాయ నటుడు: క్రిస్టోఫర్ ప్లమ్మర్, “బిగినర్స్.” 5. సహాయ నటి: ఆక్టేవియ స్పెన్సర్, “ది హెల్ప్.” 6. దర్శకుడు: మిచెల్ హజానవిక్యుస్, “ది ఆర్టిస్ట్.” 7. విదేశీ ఉత్తమ చిత్రం: “ఎ సేపరేషణ్,” ఇరాన్. 8. ఆడాప్ఠెడ్ స్క్రీన్ప్లే: అలెగ్జాన్డర్ పేని, నాట్ ఫాక్సన్ మరియు జిమ్ రాష్, “ది డెసిడెన్ట్స్.” 9. ఒరిజినల్ స్క్రీన్ప్లే: వుడీ అలెన్, “మిడ్ నైట్ ఇన్ పారిస్.” 10. యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిలిం: “రాంగో.” 11. ఆర్ట్ డైరెక్షన్: “హుగో.” 12. సినిమాటోగ్రఫీ: “హుగో.” 13. సౌండ్ మిక్సింగ్: “హుగో.” 14. సౌండ్ ఎడిటింగ్: “హుగో.” 15. ఒర...