ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రేపటి నుంచి మూడు విదేశీ విమాన సేవలు



 కేంద్ర పౌర విమానయాన శాఖ
 మంత్రి హర్దిప్ సింగ్ పూరి వెల్లడి

• విదేశీ విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయ‌ు.

• మొదటగా అమెరికా, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ దేశాలకు విదేశీ విమాన సేవలు.

• అమెరికా రేప‌టి నుంచి, ఫ్రాన్స్ ఎల్లుండి నుంచి భార‌త్‌కు విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు అంగీక‌రించాయి.

• జులై 18 నుంచి ఆగ‌స్టు 1 వ‌ర‌కు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు మ‌ధ్య 28 విమానాల‌ను న‌డ‌ప‌నున్న ఎయిర్ ఫ్రాన్స్.

• రేపటి నుంచి నుంచి జూలై 31 వ‌ర‌కు భార‌త్ – అమెరికా మ‌ధ్య‌ 18 యునైటెడ్ ఎయిర్‌లైన్స్
విమానాల‌ను న‌డుపేందుకు ఒప్పందం.

• జర్మ‌నీతో కూడా విమాన స‌ర్వీసుల‌పై సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, “లుఫ్తాన్సా” ఎయిర్‌లైన్స్‌తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వ‌చ్చిందన్న కేంద్రమంత్రి.

• విదేశీ విమాన స‌ర్వీసుల‌ నిర్ణ‌యాన్ని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు