ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టేందుకు టీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. ప్రైవేట్ ఆస్పత్రుల పై ఫిర్యాదుకు వాట్సాప్ నంబర్ కేటాయించి ..ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైనా సమస్య ను 9154170960 నెంబర్ కి వాట్సప్ చేయాలని డైరెక్టర్ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి