కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ శ్రిపాడ్ ఎస్సో నాయక్ 2014 -15 ఆర్ధిక సంవత్సర0 లో ఈ ప్రాజెక్ట్ లు అబిరుద్ది చేయాలనీ సూచించారు
మెగా సర్క్యూట్స్
1. వరంగల్ -కరీంనగర్
2. కొండపల్లి -ఇబ్రహింపట్నం
సర్క్యూట్స్
1. రాచకొండ కోట -ఆరుట్ల గుడి రంగాపూర్ అబ్సర్వేటరీ -గలిశాహిడ్ దర్గా -అలంపురం గ్రామం -నారాయణపూర్ గుడి -శివన్న గూడెం రాక్ ఫార్మేషన్ -బంజారా పరిసర ప్రాంతాలు
2. గుత్తికొండ బిలం గృహాలు -పిడుగురాలి -కొండవీడు కోట -కోటప్పకొండ
3. బుద్దప్రసిస్తం ఉన్న ప్రాంతాలు -శ్రీకాకుళం
ప్రాంతాల అబిరుద్ది
1. నాగార్జున సాగర్
2.దుర్గం చెరువు
3. వారసత్వపు థీమ్ పార్క్ - హైదరాబాద్
4.. కరీంనగర్ పర్యాటక ప్రాంతాల అబిరుద్ది
5. పేరుపాలెం బేచ్ -పచ్చిమ గోదావరి
6. సౌండ్ లైట్ షో శ్రీకాళహస్తి
7. పానగల్ , ఉదయసముద్రం నల్గొండ దేవాలయాల అబిరుద్ది
ఉత్సవాలు
1కాకతీయ ఉత్సవాలు
2. తారామతి బారాదరి ఉత్సవాలు
3. కకినాద్ బీచ్ ఉత్సవాలు
4. లేపాక్షి ఉత్సవాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి