మూడు మెగా సిటి లు గా , 30 చిన్న నగరాలుగా ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చి దిద్దుతామని చంద్రబాబు సింగపూర్ విదేశాంగ మంత్రి షణ్ముగం తో భేటి అనంతరం చెప్పారు . షణ్ముగం అద్వర్యం లో ప్రతినిధి బృందం ఇక్కడ లేక్ వ్యూ అతిధి గృహం లో కలిసి వివిధ అబిరుద్ది అంశాల ఫై చర్చిచింది . మౌలిక వసతులు , ఓడరేవులు , పర్యాటక ,విజ్ఞానిక రంగం లకు ప్రాదాన్యత ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ ను అబిరుద్ది చేయనున్నట్లు చెప్పారు . .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి