GHMC లో కలిసిన 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జోన్లు కేటాయింపు:
చార్మినార్ జోన్:
1. ఆదిభట్ల
2. బడంగ్ పేట్
3. జల్ పల్లి
4. శంషాబాద్
5. తుర్కయాంజాల్.
శేరిలింగంపల్లి జోన్:
1. బండ్లగూడ జాగీర్
2. మణికొండ
3. నార్సింగి
4. అమీన్ పూర్
5. తెల్లాపూర్
ఎల్ బీ నగర్ జోన్:
1. మీర్ పేట్
2. పెద్ద అంబర్ పేట
3. తుక్కుగూడ
4. దమ్మాయిగూడ
5. ఘట్ కేసర్
6. పీర్జాదిగూడ
7. పోచారం
సికింద్రాబాద్ జోన్
1. బోడుప్పల్
2. జవహర్ నగర్
3. నాగారం
4. తూంకుంట
కూకట్ పల్లి జోన్:
1. దుండిగల్
2. గుండ్లపోచంపల్లి
3. కొంపల్లి
4. మేడ్చల్
5. నిజాంపేట్
6. బొల్లారం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి