ప్రస్తుతం 40 కేంద్ర విశ్వవిద్యాలయాల ఏర్పాటు పరిసిలిస్తున్నామని ,ఆంధ్ర ప్రదేశ్ లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణాలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పుతూ చేస్తామని ,ఏ రాష్ట్రాల్లో సెంట్రల్ యూనివర్సిటీ లు లేవో అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేయనున్నట్లు లోక్ సబా లో కేంద్ర మనవ వనరుల శాఖ మంత్రి స్మితి ఇరానీ ప్రకటించారు