ఇదు రాష్ట్రాలకు జరిగిన ఉప ఎన్నికల్లోఒక్క మణిపూర్ మినహా కాంగ్రెస్ మిగతా రాష్ట్రాల లో ప్రభావం చూపలేక పోయింది. పంజాబ్ లో ప్రకాష్ సింగ్ బాదల్ నాయకత్వానికి ప్రజలు మద్దతు పలికారు. గోవాలో బిజెపి కూటమి విజయం సాధించింది.ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధికారం కైవశం చేసుకుంది.మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడవసారి మెజార్టీ సాధించి హ్యాట్రిక్ కొట్టింది.ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ బి.జి పీ మద్య హొరా హొరి పోరు జరుగుతుంది.ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కు వ్యతిరేక తిర్పని ఘడ్కరి తెలిపారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి