మే నెల ఇరవై తేదీలోగా పదిహేడు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయ్ , పైగా మే నెలలో ఉప ఎన్నికలు వస్తే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుందన్నది కాంగ్రెస్ నేతల భయం. అప్పుడు ఎండలు తీవ్రంగా ఉంటాయి. నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. విద్యుత్ కోత తో ప్రజలు సతమతమవుతుంటారు. ఇలా అనేక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసే సమయంలో అధికారంలో ఉన్నవారికి తలనొప్పి కలిగిస్తాయి. అందువల్ల ఆగస్టులో ఉప ఎన్నికలు వస్తే బాగుండని కాంగ్రెస్ పార్టీ భావించింది. మన రాష్ట్రము నుంచి ఆరుగురి రాజ్యసభ కాల పరిమితి ముగాయనుంది.వారి లో కేశవ్ రావు, దాసరి నారాయణ రావు ఉన్నారు .మే నెల లోగ ఉప ఎన్నికలు పూర్తి చేసి, జూన్ నెల లో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వ హించాలని ఎన్నికల్ కమిసన్ ప్రకటించింది