విజయ్ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో లను రష్మిక అభిమానులతో పంచుకుంటూ హాయ్ మై లవర్స్.... నా భర్త విజయ్ దేవరకొండ ను మీకుకు పరిచయం చేస్తున్నా అని పొస్ట్ చేసింది. విజయ సంప్రాదయ ప్రకారం ఉదయం , తర్వాత రష్మిక సంప్రాదయం ప్రకారం వివాహం జరిగింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి