ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గవర్నర్ తెలుగు భాషా పట్ల ఆశక్తి





మైసూరులోని భారతీయ భాషా సంస్థ దక్షిణ ప్రాంతీయ కేంద్రంలో తెలుగు భాషా బోధనలో శిక్షణ పొందుతున్న తెలుగేతర ఉపాధ్యాయులు రోజు తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్ ను కలిశారు. 17 మంది శిక్షణ పొందుతన్న అభ్యర్ధులు శిక్షణలో భాగంగా హైదరాబాదును సందర్శిస్తున్నారు.మూడు రోజుల పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పలు కార్యక్రమాలను నిర్వహించిన తరువాత గవర్నర్ను కలిశారు.
తమిళనాడు,కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన ఉపాద్యాయులు తెలుగు లో పొందిన ప్రావీణ్యాన్ని చూసి గవర్నర్ ఆశ్యర్యపోయారు. తాను కూడా తెలుగు నెర్చుకుంటానని రేపటి నుంచే తనకు నేర్పడానికి ఏర్పాటు చేయవలసిందిగా తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ తెలుగు కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.సత్తి రెడ్డి గారిని ఆదేశించారు..  



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు