|
Item
|
Number of Assembly
constituencies going on poll in Phase -224
|
1
|
మొత్తం వోటర్ల సంఖ్య
|
పురుషులు 2,22,73,618
మహిళలు 2,13,41,263
Total 4,36,14,881
|
Total : 4,36,14,881
|
||
2
|
మొత్తం అభ్యర్థులు సంఖ్య
|
2948
|
3
|
మొత్తం మహిళా అభ్యర్థులు
|
170
|
4
|
||
7
|
పార్టీల వారిగా అభ్యర్థులు
|
BSP-175, BJP-223, CPI-08, CPI (M)-17, INC-224, NCP-24, JD (S)- 222,
Regional Political Parties- 832, IND-1223
|
8
|
Number of EVMs
to be used in the Election (In the State)
|
BU- 79364, CU- 61338
|
09
|
Largest assembly constituency (area wise) (In the State)
|
76- Haliyal Assembly Constituency
|
10
|
అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం
|
176- బంగళూరు సౌత్ 447914 Electors
|
11
|
అతి చిన్న నియోజక వర్గం
|
5- కుడచి - 147749 Electors
|
|
||
13
|
మొత్తం పోలింగ్ సెంటర్లు |
52034
|
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి