ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2019లోని పోస్ట్‌లను చూపుతోంది

పూర్వ వైభవం కొల్పొయిన లక్డీకాపు పుల్

లక్డీకాపు పుల్ పూర్వ వైభవం కొల్పోయింది. మెట్రో స్టేషన్ బస్టాప్  లేకుండా చేసింది. ప్రయాణికులను నీడనిచ్చే షెల్టర్లను తొలిగించారు. రానున్న వేసవి కాలంలో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేటట్లు లేవు.ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు బస్సు ఉండేవి ... పద్దతిగా ప్రాంతాల వారిగా బస్సులు వివిధ బస్టాప్ వద్ద ఆగి ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు చేర్చేవి. కానీ ఇప్పుడు బస్టాపు నామరూపాలు లేకుండా పొయింది. అసౌకర్యంగా మారింది.